కొత్త కలెక్టర్లు వచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు ట్రాన్స్ఫర్ కాగా, వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన క�
రాష్ట్రంలో మరోసారి బదిలీల ప్రహసనం మొదలయ్యింది. ఒక అధికారి జిల్లాకు వచ్చి కుదురుకోవడమే ఆలస్యం.. బదిలీ అవుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి స్థానచలనం కల్పించడం గమనార్హం.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత భారీగా ఐఏఎస్‌లను బదిలీ చేసింది. ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు ముగియగా.. తాజాగా, ఒకేసారి 20 మందిని ట్రాన్స్ఫర్ చేసింది.
వనపర్తి: జిల్లా నూతన కలెక్టర్‌గా తేజాస్ నంద్ లాల్ పవార్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తేజాస్ నంద్ లాల్ పవార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.