వనపర్తి జిల్లా నూతన కలెక్టర్‌గా తేజాస్ నంద్ లాల్ పవార్
వనపర్తి: జిల్లా నూతన కలెక్టర్‌గా తేజాస్ నంద్ లాల్ పవార్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తేజాస్ నంద్ లాల్ పవార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
వనపర్తి: జిల్లా నూతన కలెక్టర్‌గా తేజాస్ నంద్ లాల్ పవార్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తేజాస్ నంద్ లాల్ పవార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్, ఆర్డీవో పద్మావతి, డిఎంహెచ్ఓ రవి శంకర్, డిఆర్డిఓ నర్సింహులు, డిపిఓ సురేష్, వ్యవసాయ అధికారి సుధాకర్ రెడ్డి, డిపిఆర్ఓ రషీద్, మత్స్య శాఖ అధికారి రెహమాన్ తదితరులు కలెక్టర్ కు స్వాగతం పలికారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

