ఎగువన వర్షాలు పడుతున్నందున మూసీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు అవగాహన కల్పించి అప్రమత్తం చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
వనపర్తి: జిల్లా నూతన కలెక్టర్గా తేజాస్ నంద్ లాల్ పవార్ బాధ్యతలు తీసుకున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తేజాస్ నంద్ లాల్ పవార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు.