Peddapally | సుల్తానాబాద్ రూరల్ ఏప్రిల్ 17: అంగరంగ వైభవంగా నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి రథోత్సవ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై మొక్కలు చెల్లించుకున్నారు.
సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన పల్లె దవాఖానాను ఆదివారం ఎమ్మెల్యే ప్రారంభించారు