ఎస్సీ గురుకులాల సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు జనవరి 15లోపు దరఖాస్తు చేసుకోవాలని గురుకులాల కార్యదర్శి నవీన్ నికోలస్ తెలిపారు.
తెలంగాణ సిద్ధించిన తొమ్మిదేండ్లలోనే విద్యారంగంలో అనూహ్య మార్పులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దకిందని ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.
గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని గురుకుల ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం ప్రతినిధుల బృందానికి తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి నవీన్ నికోలస్ హామీన�