గురుకులాల్లో ప్రవేశాల దరఖాస్తు గడువు పెంపు
వచ్చే విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు వీటీజీ సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్, జనవరి5 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో 5తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్టు వీటీజీ సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2023-24విద్యాసంవత్సరంలో 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ ప్రవేశాలకు అర్హులని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 11న రాతపరీక్ష నిర్వహించి, మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తామని వెల్లడించారు. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1800 425 45678, www.tgcet.cgg. gov.in, http://www.tgcet.cgg.gov. inను సంప్రదించాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

