హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏవో) పోస్టుల భర్తీకి ఈ నెల 18, 19న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహించనున్నట్టు శనివారం టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ తెలిపారు.