Sachin Tendulkar | భారత క్రికెట్ దిగ్గజం, ఎన్నికల ప్రచారకర్త సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) ఓటు వేశారు. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar)తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ రావును భారత ఎన్నికల సంఘం (ఈసీ) నేషనల్ ఐకాన్‌గా నియమించింది. ఎన్నికలలో ఓటు వేసేలా ప్రజలను చైతన్య పరిచేందుకు ఈసీ దేశంలోని ప్రముఖులను నేషనల్ ఐకాన్లుగా నియమిస్తుంది.