నీట్-పోస్ట్ గ్రాడ్యుయేట్ పరీక్షను ఈ ఏడాది జూలై 7కు రీషెడ్యూల్ చేసినట్టు జాతీయ పరీక్షల బోర్డు మంగళవారం తెలిపింది. ఈ పరీక్షకు అర్హత కటాఫ్ తేదీని ఆగస్ట్ 15గా నిర్ణయించింది.
వైద్యవిద్యలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ అడ్మిషన్ల కోసం నిర్వహించే నీట్-పీజీ పరీక్షకు కేంద్రప్రభుత్వం మంగళం పాడనున్నది. ఇప్పటికే ప్రకటించిన నీట్-పీజీ 2023 పరీక్షే చివరిది అని అధికారులు తెలిపారు. ఈ పరీక్ష స్�