హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (నెక్స్)ను వాయిదా వేస్తున్నట్టు నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకటించింది.కేంద్ర ఆరోగ్య, మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చేవరకు వాయిదా వేస్తున్నట్టు గురువారం స్పష్టంచేసింది.