గ్రామీణ ప్రజల్లో ఆర్థిక పరిపుష్టి, చేతినిండా పని, ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం కావాలనే నిర్వీర్యం చేస్తున్నది.
రక్షణశాఖ పరిధిలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని, ప్రత్యామ్నాయ రోడ్ల నిర్మాణానికి సహకరించాలని సీఎస్ సోమేశ్‌కుమార్ కేంద్ర రక్షణశాఖ కార్యదర్శి గిరిధర్‌కు విజ్ఞప్తి చేశారు.
దేశానికి అన్నంపెట్టే రైతన్నకు వెన్నంటిఉండాల్సిన కేంద్ర ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ధ్వజమెత్తారు. రైతు కల్లాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ, బీఆర్ఎస్ ప�