ఏడాది వ్యవధి గల బీఈడీ, ఎంఈడీ కోర్సులు మళ్లీ అందుబాటులోకి రానున్నాయా..? గతంలో ఉన్న ఈ కోర్సులను మళ్లీ పునరుద్ధరిస్తారా..? అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్(ఎన్సీటీఈ) వర్గాలు అవుననే చెబుతున్నాయి.
త్వరలోనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నా, ఇందుకు టీచర్ల పదోన్నతుల అంశం అడ్డంకిగా మారే పరిస్థితి కనిపిస్తున్నది. టీచర్ల పదోన్నతులకు, మెగా డీఎస్సీకి మధ్య పెద్ద లింకు ఉన్నది.
టీచర్లు తమ అభిరుచిని బట్టి నైపుణ్యం పెంచుకొనే దిశలో యాడ్ ఆన్ కోర్సులను ప్రవేశపెట్టాలని నేషనల్ కౌ న్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్సీటీఈ) నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) కోర్సులో గుణాత్మక మార్పులు చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ కోర్సులను నాలుగేండ్ల కాలపరిమితితో నిర్వహించాలని భావిస్తున్నది.