నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో కోల్పోతున్న భూములకు ఎకరాకు రూ.60 లక్షల పరిహారం, ఇంటికో ఉద్యో గం ఇవ్వాలని భూనిర్వాసితుల సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు వెంకట్రామారెడ్డి డిమాండ్ చేశారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా మక్తల్ మండలం కాచ్వార్ వద్ద ఏర్పాటు చేసిన కెనాల్ పైపుల తయారీకి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ ఇసుక తరలించేందుకు సిద్ధంకాగా గ్రామస్థులు అడ్డుకున్నారు.
నారాయణపేట - కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్లో భూములు కోల్పోతున్నవారంతా చిన్న, సన్నకారు రైతులం. మా తాత ముత్తాతలు, తండ్రుల కాలం నుంచి వ్యవసాయాన్ని నమ్ముకుని బతుకుతున్నాం.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన భూ సేకరణ సర్వే పనులను మంగళవారం పోలీస్ పహారాతో చేపట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో భూ ములు కోల్పోతే భవిష్యత్లో తమ బతుకెట్లా సాగేదంటూ శివారు