వైద్యరంగానికి సమాజం రుణపడి ఉంటుందివ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డివనపర్తి, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ వార్డుల సందర్శనపాల్గొన్న ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ, నాగర్
కరోనా విపత్కర సమయంలోనూ ధాన్యం కొనుగోలుఆదర్శంగా నిలుస్తున్న ఐకేపీ, మెప్మా..వనపర్తి జిల్లాలో 77 చోట్ల కేంద్రాల ఏర్పాటువనపర్తి, మే 20 : కరోనా సెకండ్‌వేవ్ ప్రతాపా న్ని చూపుతున్నది. ఇలాంటి విపత్కర సమయంలో ప్రభుత
సీనియర్ ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డికి టీఎస్పీఎస్సీ చైర్మన్‌గా అవకాశంబాలానగర్ మండలం పెద్దాయపల్లిలో హర్షాతిరేకాలుకమిషన్ సభ్యురాలిగా కొల్లాపూర్‌కు చెందిన కోట్ల అరుణకుమారిసీఎంకు కృతజ్ఞతలు తెల
లాక్‌డౌన్‌పై నిఘాఅప్రమత్తంగా పోలీసు యంత్రాంగంఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులుఅనవసరంగా బయటకు వస్తే జరిమానాలు, కేసులునెట్వర్క్, మే 19 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లాక్డౌన్
ప్రత్యేక కలెక్టర్ పద్మశ్రీపంచవటి దవాఖాన తనిఖీరోగుల కేషీట్లు, స్కానింగ్ రిపోర్టులు, వాటి ధరల పరిశీలనఅధిక ధర వసూలుపై ఆగ్రహంభూత్పూర్, మే 19 : కరోనాతో సతమతమవుతున్న ప్రజల నుంచి ప్రైవేట్ దవాఖానల్లో అధిక ఫీ�
నారాయణపేట, మే 18 : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఎస్పీ చేతన హెచ్చరించా రు. మంగళవారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట
కోస్గి, మే 18 : రైతులకు ఇబ్బంది లేకుం డా గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి వరి కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులను కోరారు. మంగళవారం పట్టణ శివారులోని వరి గోదామును, రైస్
దామరగిద్ద మే 18 : కాలం గడుస్తున్నకొద్దీ మనం రో జూ వాడే వస్తువులకు కాలం చెల్లుతుంది, సేవలు కూడా కనుమరుగైపోతాయి. అలాంటి వాటిలో రేడియోలు, టెలిఫోన్లు, బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఇలా చాలా వస్తువులు, సే వలు ఆగిపోయా
కొత్త వారికి నుమతి లేదుఊరి బయట చెక్‌పోస్ట్..షిఫ్టుల వారీగా నలుగురు కాపలా60 శాతం కొవిడ్ వ్యాక్సినేషన్ పూర్తిచద్దన్నం, రాగి, జొన్న సంకటే ఆహారంకరోనా దరిచేరని ఎర్రపెంట గ్రామం..లింగాల, మే 17 : కరోనా వైరస్ విజృ
గద్వాల, మే 17 : కరోనా తో జిల్లా దవాఖానలో చేరి చికి త్స పొందుతున్న వారితోపాటు వారి కుటుంబసభ్యులకు నిత్యం అన్నదానం చే యనున్నట్లు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చెప్పారు. సోమవారం జిల్లా కేంద్రంలోని దవాఖాన
దేవరకద్ర రూరల్, మే 17 : కరోనా సోకిందని ఎవరూ అధైర్యపడొద్దని, బాధితులకు అండగా ఉంటామని సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు శివరాజు అన్నారు. మండలంలోని ఇస్రంపల్లి గ్రామంలో కరోనా బాధితులకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ర�
వంగూరు, మే 16: మండలంలోని వివిధ గ్రామాల్లో లాక్డౌన్ కొనసాగుతున్నది. కాగా మాస్కులు ధరించకుండా రోడ్లపై తిరుగుతున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఆదివారం మాస్కులు ధరించని 12మందికి రూ
సడలింపు వేళల్లో భారీగా రద్దీమధ్యాహ్నం తర్వాత అంతా ఇండ్లకే పరిమితంనిర్మానుష్యంకొనసాగుతున్న లాక్‌డౌన్‌పకడ్బందీగా లాక్డౌన్మహబూబ్నగర్, మే 16 : కరోనా నియంత్రణకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లావ్
మాచారం సర్పంచ్ పెద్దిరాజుఅమ్రాబాద్, మే 16: తనపై తప్పుడు ఆరోపణలు చేసి తన ప్రతిష్టను భంగపరిచేలా అటవీశాఖ అధికారులు వ్యవహరిస్తున్నారని మాచారం చెంచు సర్పంచ్ పెద్దిరాజు అన్నారు. ఆదివారం ఏర్పాటుచేసిన సమావే�
నారాయణపేట, మే 15 : లాక్డౌన్ సమయంలో కొంతమంది అవసరం లేకున్నా బయటకు వస్తున్నారని అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ చేతన అన్నారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ లాక్‌డౌ