ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా ఆలయ ప్రారంభోత్సవ ఏర్పాట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆలయం ముందు శనివారం ధ్వజ స్తంభాన్ని ఏర్పాటు చేశారు.
ఇంద్రవెల్లి, ఆగస్టు 3 : మండలంలోని కేస్లాపూర్లో గల నాగోబా ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. నాగుల పంచమి ఉత్సవాలను పురస్కరించుకొని భక్తులు సమర్పించిన కానుకలను మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్రావ్ పటేల్