సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని సదాశివపేట (Sadashivapet) తహసీల్దార్ కార్యాలయాన్ని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహశీల్దార్ కార్యాలయంలో (Tahsildar office) ధరణి పనితీరును (Dharani) తనిఖీ చేశారు.
ధరణి అందుబాటులోకి వచ్చిన నాటి నుంచే పూర్తి స్థాయిలో సేవలు అందుబాటులోకి వచ్చాయి. ధరణి ఆధారంగానే ఎక్కడికక్కడ అన్ని మండలాల తాసీల్దార్ ఆఫీసుల్లో సబ్ రిజిస్ట్రార్ చాంబర్లు ఏర్పాటయ్యాయి.
ధరణి పోర్టల్.. లక్షలాది మంది రైతులకు ఆధారమవుతున్నది. దశాబ్దాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల వర్తింపులోనూ కీలకమవుతున్నది. దళారీ వ్యవస్థకు చెక్‌పెట్టి పారదర్శకం
గతంలో భూమి హక్కు పత్రాలు పొందాలంటే అదో ప్రహసనం. ఎక్కడికక్కడ వేళ్లూనుకుపోయిన అవినీతితో పని పూర్తవుతుందన్న నమ్మకం ఉండేది కాదు. అన్నదాతలు చెప్పులరిగేలా తిరిగి వేసారి పోయిన సందర్భాలు ఎన్నో. కానీ రాష్ట్రంల�
ఆన్లైన్ ప్రక్రియను ప్రారంభించిన జీహెచ్ఎంసీ హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 25 (నమస్తే తెలంగాణ): ఆస్తిపన్ను అసెస్మెంట్ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. అత్యంత పారదర్శకంగా ఆస్తులను ట్యాక్స్ నెట్ పరిధి