సిరిసిల్ల నేత కార్మికులు మరోమారు ఆందోళనకు దిగారు. ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం పట్టణంలోని బీవై నగర్లో చేనేత జౌళీ శాఖ కార్యాలయం ఎదుట భారీ ధర్నా చేశారు.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మండిపడ్డారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల ఉపాధి కోల్పో�
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ ఆరోపించారు.
బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి తమకు ఉపాధి చూపాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయం ఎదుట బుధవారం తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసాము�
కేంద్రంలోని మోదీ సర్కార్ కార్మిక హక్కులను కాలరాస్తున్నదని మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు