Minister Puvvada Ajay Kumar | మోటార్లకు మీటర్లు బిగిస్తామన్న బీజేపీకి మునుగోడు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. శనివారం మునుగోడు మండలంలోని కొరటికల్, జోలం వారి గ�
Wine shops Close | మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మూడు రోజుల పాటు వైన్స్‌లు, బార్ అండ్ రెస్టారెంట్లను
మూసివేయనున్నట్లు అధికారుల తెలిపారు. ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు మునుగోడు నియోజకవర్గంలోని వైన్‌షాపులు
Tammineni Veerabhadram | ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. మొయినాబాద్ ఫామ్‌హౌజ్ ఘటనతో బీజీపీ బండారం బయటపడిందని అన్నారు.
Munugode Elections | మునుగోడు ఉప ఎన్నికను పారదర్శకంగా నిర్వహించడం కోసం అన్ని పోలింగ్ బూత్‌లకు వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని సీఈఓ వికాస్‌రాజ్ వెల్లడించారు.
Munugode elections|మునుగోడు ఎన్నికల్లో బీజేపీకి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. ప్రజలకిచ్చిన హామీలతో పాటు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారశైలీని నిలదీస్తున్నారు.
Campaign|తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మొద్దని షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్
ఫ్లోరోసిస్ రక్కసి నుంచి సీఎం కేసీఆరే విముక్తి కల్పించారని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమం సమయంలోనే మునుగోడు ఫ్లోరోసిస్ విముక్తికి ఆయన నడుం బిగించారని గుర్తుచేశారు.
Munugode Elections Special Epaper | నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో నియోజకవర్గంలో ప్రచారం జోరందుకుంది.
దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతున్నదని, విపక్షాల గొం తు నొక్కేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం రాజ్యాంగ సంస్థలను వినియోగిస్తున్నదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు.