ఏ అధికారిక హోదా లేని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఏకంగా సచివాలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చాంబర్లో కూర్చొని సమీక్షలు నిర్వహించడం వివాదాస్పదమైంది.
House Tax | నల్లగొండ పట్టణంలోని గొల్లగూడలో మున్సిపాలిటీ అధికారులు ఓ కుటుంబంపై దౌర్జన్యానికి దిగారు. ఇంటి పన్ను కట్టలేదని ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే గేటు ఎత్తుకెళ్లారు.
కొన్నేళ్లక్రితం చెన్నూర్ పట్టణంలోని సర్వే నంబర్ 840లోని ప్రభుత్వ భూమి(బిల్లాదాఖల్)ని ప్లాట్లు చేసి అమ్మకానికి పెట్టగా, సమీప గ్రామాల ప్రజలు కొనుగోలు చేశారు. అందులో షెడ్లు (ఇండ్లు) సైతం నిర్మించుకున్నార�
చిత్రపురికాలనీలో అనుమతులకు మించి నిర్మిస్తున్న ఏడు విల్లాలను మణికొండ మున్సిపాలిటీ అధికారులు మంగళవారం కూల్చివేసేందుకు శ్రీకారం చుట్టారు. దీంతో గత కొన్ని రోజులుగా చిత్రపురికాలనీలో చోటు చేసుకుంటున్న అ�
నల్లగొండ పట్టణంలోని పాతబస్తీ ప్రాంతంలో వాటర్‌ట్యాంక్‌లో వ్యక్తి మృతదేహం లభించడం, ఆ నీరే ప్రజలకు సరఫరా కావడంతో వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆస్తి పన్ను బకాయిల వసూళ్లలో మున్సిపాలిటీలు వెనుకబడ్డాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే జిల్లాలోని మున్సిపాలిటీల్లో చాలా తక్కువ మొత్తంలో ఆస్తి పన్ను వసూలైంది.
మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మున్సిపాలిటీల అధికారులు ఎలాంటి చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటడం, సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న గ్రీన్ బడ్
పట్టణంలోని మహదేవ్ స్వీట్ షాపు యజమానికి మున్సిపాలిటీ అధికారులు సోమవారం జరిమానా విధించారు. ఆదివారం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కేక్ కొనుగోలు చేయగా, అది బూజు పట్టి కనిపించింది.