స్వీట్ షాపు యజమానికి రూ.10 వేల జరిమానా
పట్టణంలోని మహదేవ్ స్వీట్ షాపు యజమానికి మున్సిపాలిటీ అధికారులు సోమవారం జరిమానా విధించారు. ఆదివారం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కేక్ కొనుగోలు చేయగా, అది బూజు పట్టి కనిపించింది.
చెన్నూర్, ఫిబ్రవరి 19 : పట్టణంలోని మహదేవ్ స్వీట్ షాపు యజమానికి మున్సిపాలిటీ అధికారులు సోమవారం జరిమానా విధించారు. ఆదివారం పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కేక్ కొనుగోలు చేయగా, అది బూజు పట్టి కనిపించింది.
ఈ విషయం తెలుసుకున్న మున్సిపాలిటీ అధికారులు స్వీట్ షాపులో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పాడైపోయిన తినుబండారాలు అమ్ముతున్నారనే విషయం బహిర్గతం కావడంతో షాపు యజమానికి మున్సిపాలిటీ అధికారులు రూ. 10 వేల జరిమానా విధించి వసూలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఇన్చార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్, ఆర్ఐ నవీన్, వార్డు ఆఫీసర్ సదానందం పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

