KCR Birthday | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ముఖరా కె గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో 500 మొక్కలు నాటి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గ్రామస్తులు.
Congress | సమిష్టి కృషితో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలిచారు ముఖరా(కె) (Mukhara (K) )గ్రామస్తులు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా వినూత్నంగానే ఉంటుంది.
Minister Errabelli | దేశానికే ఆదర్శంగా ముఖరా (కే) గ్రామం నిలిచిందని, ఇవ్వాళ దేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఆ గ్రామ మోడల్ ను అనుసరిస్తున్నాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.