KCR Birthday | కేసీఆర్ బర్త్డే.. ముఖరా కే గ్రామంలో వృక్షార్చన కార్యక్రమం
KCR Birthday | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ముఖరా కె గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో 500 మొక్కలు నాటి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గ్రామస్తులు.
KCR Birthday | ఆదిలాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు సందర్బంగా గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా ముఖరా కె గ్రామంలో వ్యవసాయ క్షేత్రంలో 500 మొక్కలు (మామిడి మరియు అయిల్ ఫాం మొక్కలు) నాటి కేసీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గ్రామస్తులు. నాటిన ప్రతి మొక్కను కాపాడుతామని ప్రమాణం చేశారు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ముఖరా కె గ్రామంలో నాటిన ప్రతి మొక్కను 100 శాతం కాపాడుతామని, కేసీఆర్ హారిత సంకల్పాన్ని సదా కొనసాగిస్తామని మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గాడ్గే సుభాష్, తిరుపతి, ప్రలాద్, దత్త, శ్రీరాం, తులసిరామ్, మహిళలు గ్రామస్తులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

