Haritha Nidhi |హరిత నిధికి ముఖరా(కె) గ్రామ పంచాయతీ విరాళం
Haritha Nidhi | ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరిత నిధికి విశేష స్పందన లభిస్తున్నది.

ఆదిలాబాద్ : ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన హరిత నిధికి విశేష స్పందన లభిస్తున్నది. సీఎం కేసీఆర్ పిలుపుతో తెలంగాణలో చెట్లను పెంచేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు తమ వంతు ఆర్థిక సాయం అందజేస్తూ మంచి పనికి బాసటగా నిలుస్తున్నారు. ఇప్పుడు జిల్లాలోని ఇచ్చోడ మండలంలోని ముఖ్రా కె గ్రామపంచాయతీ కూడా అదే బాటలో నడుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది.
గ్రామపంచాయతీ ఆదాయం నుంచి నెలకు రూ. 2 వేల విరాళం ప్రకటిస్తూ గ్రామపంచాయతీ పాలకవర్గం గురువారం తీర్మానం చేసింది. వీటితో పాటు సర్పంచ్ వేతనం నుంచి నెలకు రూ.500 ఎంపీటీసీల వేతనాల నుంచి రూ. 500 హరిత నిధికి జమ చేయనున్న ప్రజా ప్రతినిధులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Prabhas 25: అర్జున్ డైరెక్టర్‌తో ప్రభాస్ 25వ చిత్రం.. పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసిన మేకర్స్
Nallagonda | ఛాయా సోమేశ్వర ఆలయాన్ని సందర్శించిన గవర్నర్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

