Home
moon Mission
moon Mission
-
"Artemis II: చంద్రుడిని దాటి 6400 మైళ్ల దూరం ప్రయాణించనున్న వ్యోమగాములు"
7 months agoArtemis II: చంద్రుడిని చుట్టి వచ్చేందుకు నలుగురు వ్యోమగాలు వెళ్లారు. ఆర్టెమిస్-2లో ప్రయాణిస్తున్న వారు.. చంద్రుడిని దాటి సుమారు 6400 మైళ్ల దూరం ప్రయాణించనున్నారు. 3 గంటలు పట్టే ఆ జర్నీ టైంలో మూన్లోని డార"ISRO | చంద్రుడిపైకి 2040 నాటికి వ్యోమగాములను పంపడమే లక్ష్యం : ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్"
2 years agoISRO | చంద్రుడిపైకి 2040 నాటికి వ్యోమగాములను పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ వెల్లడించారు. జాతీయ మీడియా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు."Chandrayaan-4 | మరో చరిత్ర దిశగా ఇస్రో.. ఈ సారి భిన్నంగా చంద్రయాన్-4..!"
2 years agoChandrayaan-4 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి చరిత్రను సృష్టిచేందుకు సిద్ధమవుతున్నది. ముందెన్నడూ లేనివిధంగా ఇస్రో ఈ సారి కొత్తగా చంద్రయాన్-4 మిషన్‌కు సిద్ధమవుతున్నది. 2026 నాటికి ఈ మిషన్ మొదలుకానున్నది. �"Artemis | పెరిగ్రీన్ వైఫల్యం ఎఫెక్ట్.. మానవసహిత జాబిల్లి యాత్రను వాయిదా వేసిన నాసా"
3 years agoArtemis | 2024 ఏడాది చివరలో ఆర్టెమిస్-2 పేరుతో మానవసహిత జాబిల్లి యాత్ర నిర్వహించతలపెట్టిన నాసా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. పెరిగ్రీన్ ల్యాండర్ ప్రయోగం విఫలం కావడంతో నాసా తాజా నిర్ణయం తీసుకుంది. దా�"Lunar lander | విజయవంతంగా అంతరిక్షంలోకి లూనార్ ల్యాండర్.. ఫిబ్రవరి 23న జాబిల్లిపైకి పెరిగ్రీన్..!"
3 years agoLunar lander | అమెరికా అంతరిక్ష ప్రయోగ సంస్థ నాసా దాదాపు 50 ఏళ్ల విరామం తర్వాత జాబిల్లిపైకి మరో ల్యాండర్‌ను పంపింది. ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ రూపొందించిన పెరిగ్రీన్ ల్యాండర్‌ను స్థానిక కా�"Chandrayaan-3 | చంద్రుడిపై ప్రజ్ఞాన్ రోవర్ నిద్రలేవకపోతే ఏం జరుగుతుంది?"
3 years agoభారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ విజయవంతమైంది. చంద్రుడిపై కాలుమోపిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ తమకు అప్పగించిన పని పూర్తిచేశాయి. 14 రోజులపాటు (చంద్రుడిపై ఒక పగలు) ప�"PM Modi | పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు: ప్రధాని మోదీ"
3 years agoపార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో చారిత్రక నిర్ణయాలు తీసుకోనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. భారత్ అధ్యక్షతన జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు విజయవంతమవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ భవిష్యత్తుకు భారత్�"Chandrayan-3 | చంద్రయాన్-3పై శాస్త్రవేత్త కీలక వ్యాఖ్యలు..! ఊహించినదానికంటే ఎక్కువగానే అంటూ..!"
3 years agoChandrayan-3 | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఇటీవల చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌ను విజయవంతమైంది. విక్రయ్ ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై సక్సెస్ఫుల్ ల్యాండ్ అయ్యింది. ప్రజ్ఞాన్ రోవర్ సైతం జాబిల్లిపై త�"Chandrayaan-3 | ఏడు రోజులుగా చందమామపై చంద్రయాన్-3 ఏం చేసింది..?"
3 years agoChandrayaan-3 | లాంచ్ వెహికిల్ మార్క్ (LVM)-3 రాకెట్ ద్వారా ఈ ఏడాది జూలై 14 నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 మిషన్.. 40 రోజుల ప్రయాణం అనంతరం ఆగస్టు 23న సాయంత్రం 6.04 గంటలకు విజయవంతంగా చంద్రుడి ఉపరితలంపై దిగింది."Chandrayaan-3 | కాలంతో ఇస్రో పోటీ..! ప్రజ్ఞాన్ రోవర్‌ను వీలైనంత వరకు తిప్పేందుకు ప్రయత్నం : నీలేశ్ దేశాయ్"
3 years agoChandrayaan-3 | చంద్రయాన్ మిషన్ విజయవంతంగా కొనసాగుతున్నది. మిషన్‌లో మూడు భాగాలున్నాయని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ అహ్మదాబాద్ డైరెక్టర్ నీలేష్ ఎం దేశాయ్ పేర్కొన్నారు. ఇందులో ఒకటి ల్యాండర్ సాఫ్ట్ ల్య�"Chandrayaan-3 | చంద్రుడి ఉపరితలంపై లోతు పెరిగినాకొద్ది తగ్గుతున్న ఉష్ణోగ్రత.. చంద్రయాన్ తొలి పరిశీలనలో వెల్లడి"
3 years agoChandrayaan-3 | చందమామపై విజయవంతంగా దిగిన చంద్రయాన్-3 మిషన్.. ఇప్పుడు చంద్రుడి ఉపరితలంపై తన పరిశీలనను మొదలుపెట్టింది. చంద్రుడి ఉపరితల ఉష్ణోగ్రతల పరిశీలన కోసం విక్రమ్ ల్యాండర్‌కు అమర్చి పంపిన ChaSTE (Chandra's Surface Thermophysical Experimen"Chandrayaan-3 | 14 రోజుల తర్వాత ల్యాండర్, రోవర్ ఏమైతయి?"
3 years agoChandrayaan-3 | చంద్రుడిపై విజయవంతంగా ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండ్ చేసి భారత్ జయకేతనం ఎగురవేసింది. ఉపరితలంపై దిగిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి గుట్టు విప్పేందుకు ఇప్పటికే పరిశోధనలను ప్రారం�"Chandrayaan-3 | జాబిల్లిపై కాలుమోపిన విక్రమ్ ల్యాండర్.. ఇప్పుడు చంద్రుడిపై హక్కులు ఎవరికి చెందుతాయి?"
3 years agoChandrayaan-3 | అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ చరిత్ర సృష్టించింది. రోదసిలో ఇప్పటివరకు ఏ దేశమూ అందుకోలేకపోయిన లక్ష్యాన్ని ఇస్రో విజయవంతంగా చేరుకుంది. అత్యంత సంక్లిష్టమైన చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర�"Chandrayaan-3 | చంద్రయాన్-3 మిషన్‌లో కీలక పాత్ర పోషించిన పరిశ్రమలు ఇవే.."
3 years agoChandrayaan-3 | జాబిల్లి దక్షిణ ధ్రువ ప్రాంతంలో అన్వేషణే లక్ష్యంగా చేపట్టిన చంద్రయాన్-3లో దేశీయ పరిశ్రమలూ భాగమయ్యాయి.ఈ ప్రతిష్ఠాత్మక మిషన్‌కు ఆయా రంగాలకు చెందిన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు వివిధ రకాల విడిభాగాల�"Chandrayaan-3 | చంద్రయాన్-3 సక్సెస్‌లో రామగుండం వాసి"
3 years agoChandrayaan-3 | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం కావడంలో పెద్దపల్లి జిల్లా రామగుండంకు చెందిన సీనియర్ శాస్త్రవేత్త కేవీఎల్ కార్తీక్ కృషి ఉంది.తాజా వార్తలు
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
‘బీఆర్ఎస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత















