నయనతార లీడ్‌రోల్ చేస్తున్న పాన్ ఇండియా భక్తిరసాత్మక చిత్రం ‘ముకూతి అమ్మన్ 2’. ఈ చిత్రం తెలుగులో ‘మహాశక్తి’ పేరుతో విడుదల కానుంది. సుందర్.సి దర్శకుడు.
Nayanthara | స్టార్ హీరోయిన్ నయనతార ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘మూకుతి అమ్మన్ 2’ నుంచి దసరా పండుగ సందర్భంగా ఫ్యాన్స్‌కి శుభవార్త అందింది. ఈ సినిమాతో మళ్లీ అమ్మవారి రూపంలో నయనతార ఆకట్టుకోనుండగా, తాజాగా ఆమె లు�
నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ‘మూకుతి అమ్మన్' చిత్రం ‘అమ్మోరు తల్లి’ పేరుతో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘ముకుతి అమ్మన్ 2’ తెరకెక్కనుంది. నయనతార లీడ్‌రోల్ పోషిస్తున్న ఈ �
Nayanthara: Beyond the Fairytale | లేడి సూపర్ స్టార్ నయనతార గురించి పత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి తక్కువ సమయంలోనే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు �