నాన్‌స్టాప్ వినోదం
నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ‘మూకుతి అమ్మన్' చిత్రం ‘అమ్మోరు తల్లి’ పేరుతో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘ముకుతి అమ్మన్ 2’ తెరకెక్కనుంది. నయనతార లీడ్‌రోల్ పోషిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సుందర్.సి దర్శకుడు.
నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన ‘మూకుతి అమ్మన్’ చిత్రం ‘అమ్మోరు తల్లి’ పేరుతో తెలుగులో విడుదలైన విషయం తెలిసిందే. ఆ సినిమాకి సీక్వెల్‌గా ‘ముకుతి అమ్మన్ 2’ తెరకెక్కనుంది. నయనతార లీడ్‌రోల్ పోషిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి సుందర్.సి దర్శకుడు. వెల్స్ ఇంటర్నేషనల్, ఐవీ ఎంటైర్టెన్మెంట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. గురువారం చెన్నైలో ఈ సినిమాకోసం నిర్మిస్తున్న కోటి రూపాయల భారీ సెట్లో ఈ సినిమాకు సంబంధించిన పూజాకార్యక్రమాలు లాంఛనంగా జరిగాయి. చిత్ర యూనిట్‌తో పాటు టాలీవుడ్ నిర్మాతలు సునీల్ నారంగ్, జగదీష్. సి.కల్యాణ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘మూకుతి అమ్మన్ 2’ అన్ లిమిటెడ్ నవ్వులతో, ఎక్సయిటింగ్ కథాంశంతో రూపొందనున్నదని, నయన్నతార పాత్ర ఊహలకు అతీతంగా ఉంటుందని సుందర్.సి తెలిపారు. దునియా విజయ్, రెజీనా కాసాండ్రా, యోగిబాబు, ఊర్వశి, అభినయ, రామచంద్రరాజు, అజయ్‌ఘోష్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: గోపీ అమర్నాథ్, సంగీతం: హిప్ హాప్ ఆది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | రాహుల్ గాంధీ అమెరికన్ ఎత్తుగడలు.. సీజేపీపై ఆయన వ్యూహం ఎందుకు ఫలించడం లేదు!
Vegetable Nutrition | కూరగాయలు తింటున్నా పోషకాలు అందడం లేదా? ఈ వంటింటి చిట్కాలు తెలుసుకోండి!
Section 22A | సెక్షన్ 22ఏ జాబితా నుంచి తొలగించినా.. ఆస్తులు కొనేందుకు వెనుకడుగు వేస్తున్న ప్రజలు!
India vs Zimbabwe | హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. షఫాలీ సునామీ.. జింబాబ్వే సిరీస్ క్లీన్‌స్వీప్
Civil Supplies | సివిల్ సైప్లెలో అవినీతి రాజ్యం.. మిల్లర్లతో మిలాఖత్, గన్నీ బ్యాగుల టెండర్లలో కమీషన్ల దందా!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

