నగరంలోని తిలక్‌గార్డెన్ పక్కనే మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఉన్న వేంకటేశ్వర మొబైల్ షాపులో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రోజూ మాదిరిగానే సోమ
ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం ప్రత్యేకంగా ఓ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు సౌదీ అరేబియా సన్నాహాలు చేస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా తమ పేర్లను రిజిస్టర్ �
అమృత్సర్ నార్త్ ఏసీపీ వరీందర్ సింగ్ ఈ సంఘటనపై స్పందించారు. మొబైల్ షాపులో రివ్వాలర్ మిస్‌ఫైర్ చేసిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు.