Home
International
Saudi Arabia Opens Its First Liquor Store In Over 70 Years As Kingdom Further Liberalizes
Saudi Arabia | సౌదీ అరేబియాలో తొలి మద్యం దుకాణం.. ఎవరికోసమో తెలుసా?
ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం ప్రత్యేకంగా ఓ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు సౌదీ అరేబియా సన్నాహాలు చేస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకుని, ఫారిన్ మినిస్ట్రీ నుంచి అనుమతి పొందాలి. నెలవారీ కోటాకు అనుగుణంగా మద్యం కొనుక్కోవచ్చు. కొద్ది రోజుల్లోనే ఈ దుకాణాన్ని తెరవబోతున్నారు.
Saudi Arabia | రియాద్: ముస్లిమేతర దౌత్యవేత్తల కోసం ప్రత్యేకంగా ఓ మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేసేందుకు సౌదీ అరేబియా సన్నాహాలు చేస్తున్నది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా తమ పేర్లను రిజిస్టర్ చేసుకుని, ఫారిన్ మినిస్ట్రీ నుంచి అనుమతి పొందాలి. నెలవారీ కోటాకు అనుగుణంగా మద్యం కొనుక్కోవచ్చు. కొద్ది రోజుల్లోనే ఈ దుకాణాన్ని తెరవబోతున్నారు.
ఇస్లాం ప్రకారం మద్యపానంపై నిషేధం ఉంది. అయితే సౌదీ అరేబియాను పర్యాటక, వ్యాపార రంగాల్లో అభివృద్ధి చేసేందుకు యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం, సౌదీ అరేబియాలో మద్యపానం చేసినవారికి కఠిన శిక్ష తప్పదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
‘ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

