వరంగల్ మహా నగర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు మేయర్ గుండు సుధారాణి తెలిపారు. సోమవారం గ్రేటర్ కార్పొరేషన్ కార్యాలయంలో బల్దియా సర్వసభ్య సమావేశం మేయర్ అధ్యక్షతన జరిగింది.
ప్రజాహితమే తన అభిమతమని పాటుపడిన మహోన్నత నాయకుడు పరిపాటి జనార్దన్‌రెడ్డి అని, అలాంటి మ హనీయులను నిత్యం స్మరించుకోవాలని మండ లి విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కొనియాడారు.