బాలల శాస్త్రవేత్తలు అద్భుతమైన ఆవిష్కరణలతో భళా అనిపించారు. సృజనాత్మకతతో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని చాటి అబ్బుర పరిచారు. జిల్లా సైన్స్ ఫెయిర్ - ఇన్స్పైర్ మానక్ అవార్డుల 2023-24 ప్రదర్శన నల్లగొండలోన�
ఈ నెల 28 నుంచి 30 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్‌లో టీఎస్ యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు.
కస్తూర్బా, అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్స్ టీఎస్ యూటీఎఫ్ అధ్యక్షురాలిగా సంగారెడ్డి జిల్లా కు చెందిన విశాలక్షి, ప్రధాన కార్యదర్శిగా యాదాద్రి భువనగిరికి చెందిన సీహెచ్ లక్ష్మి ఎన్నికయ్యారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షల పెంపు పథకాలకు సంబంధించిన రీయింబర్స్‌మెంట్‌ను నెలవారీగా చెల్లించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.