ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | వర్షా కాలంలో కాలనీలలో మురుగునీటి ముంపు సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | అభివృద్ధి పనులను త్వరలో పరుగులు పెట్టించి ప్రజలకు పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి | పేదల ఆరోగ్య సంరక్షణ కోసం సీఎం సహాయనిధి వరంలాంటిదని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.
సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం | ఆపదలో ఆదుకునే సీఎం సహాయనిధితో ఎంతో మంది పేదలకు వరంలా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు.