సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ దివంగత సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం గాంధీ మెడికల్ కాలేజీకి ఆదివారం అప్పగించనున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం క్లబ్లో శుక్రవారం జరిగిన రేషన్‌కార్డుల పంపిణీ కార్యక్రమంలో సీపీఐ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
‘ఆపరేషన్ కగార్' పేరుతో దేశంలో కొనసాగిస్తున్న మానవ హననాన్ని తక్షణమే నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని రాజకీయ పార్టీల నాయకులు, పౌర హకుల ప్రతినిధులు, ప్రజాసంఘాల నేతలు ముక్తకంఠంతో కేంద్ర ప్ర�
దేశ రాజ్యాంగం ప్రస్తుతం ప్రమాదంలో ఉందని, మన పవిత్ర గ్రంథమైన రాజ్యాంగ రక్షణకు కులం, మతం ప్రాంతం, రాజకీయ పార్టీలకతీతంగా కలిసి రావాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు