MLA Koninti Manikrao | అమలు కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలకు విరక్తి చెందారు. మళ్లీ అధికారంలోకి కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అ�
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు దండులా తరలి వెళ్దామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు పిలుపునిచ్చారు.