సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
సమస్యలు పరిష్కరించే విధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు శాలువా కప్పి పూలమాలతో ఆయన సత్కరించారు.
- ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు
జహీరాబాద్, ఫిబ్రవరి 23: సమస్యలు పరిష్కరించే విధంగా నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు సూచించారు. సోమవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లకు శాలువా కప్పి పూలమాలతో ఆయన సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన స్ఫూర్తితో వార్డుల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు.
ప్రజాసేవకు అంకితమై భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. పట్టణంలోని వార్డుల అభివృద్ధికి తనవంతు పూర్తి సహకారం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు యాకూబ్, విశ్వేశ్వర్, అబ్దుల్ల్లా, కౌన్సిలర్లు తంజీమ్, గౌస్గోరీ, స్వప్న, ప్రేమలత, పాండర, ఎర్రోళ్ల దీపక్, విజయ, పర్విన్ జహన్, జాకిర్, స్రవంతి, జహేద్అలీ, సుజిత, పర్విన్‌బేగం, మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

