మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్రంలోని శైవక్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడా యి. ఉదయాన్నే ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తు లు సాయంత్రం వేళ ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని అభిషేకాలు చేసి దీక్ష విరమ�
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషిచేస్తున్నామని, అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తున్నామని ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు పేర్కొన్నారు.
సేవాభావం అభినందనీయమనివేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు కొనాయడారు. పట్టణంలోని 21వ వార్డులో గల కేదారేశ్వర స్వామి ఆలయంలో చేపట్టిన అన్నదాన కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్ర అభివృద్ధి దేశానికే దిక్సూచిలా మారిందని, ఎనిమిదేండ్లలో ఎవరూ ఊహించని మార్పులు జరిగాయని ఎస్సీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.