MLA Bandari Laxma reddy | ప్రతీ డివిజన్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని.. ఇప్పటికీ అన్ని డివిజన్లలో కోట్లాది రూపాయలు అభివృద్ధి పనులు సాగుతున్నాయని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు.
MLA Bandari Laxma Reddy | అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సోమవారం మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డితో కలిసి బాబా నగర్ దుర్గా నగర్, హనుమాన్ నగర్ కాలనీలో పర్యటించారు.