Rajinikanth | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త సంచలనం సృష్టిస్తూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన విజయ్ విజయంపై సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా స్పందించాడు.
CM Vijay | తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
Rajinikanth | తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య నేడు సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో భేటీ అయినట్లు తెలుస్తుంది.
Chennai Bomb | తమిళనాడులో మరోసారి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. సినీ, రాజకీయ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ బెదిరింపుల నేపథ్యంలో తమిళనాడు అధికారులు హై అలర్ట్‌లో ఉన్నారు.