ఇంటర్ వార్షిక పరీక్షల ప్రశ్నపత్రాల్లో తప్పుల మీద తప్పులు బయటపడుతున్నాయి. సోమవారం నాలుగు మార్కుల ప్రశ్న మసక.. మసకగా ముద్రితం కాగా, మంగళవారం ప్రశ్నపత్రాల్లో అక్షరదోషాలు వెలుగుచూశాయి.
ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణలో తప్పిదాలు వెలుగుచూస్తున్నాయి. సోమవారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ ఇంగ్లిష్ ప్రశ్నపత్రంలో ఓ ప్రశ్నను అస్పష్టంగా (మసక.. మసకగా) ఇచ్చారు.
మానవుడు ఎంతటి మహనీయుడో, తప్పులు చేసి అంతటి బలహీనుడైపోతాడు కూడా. ఆ బలహీనత నుంచి మళ్లీ కోలుకోవాలి. తిరిగి శక్తిని పుంజుకోవాలి. ఇక్కడే ప్రతి మనిషీ తన మతాన్ని, దైవశక్తినీ ఆశ్రయిస్తాడు.
బదిలీలు, ప్రమోషన్లలో 89 చోట్ల తప్పులు జరిగాయని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీజీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి అలుగు వర్షిణి తెలిపారు.
Student Brings Pistol To School | ఇంట్లో ఉన్న పిస్టల్‌ను టాయ్ గన్‌గా ఒక విద్యార్థి భావించాడు. దానిని స్కూల్‌కు తీసుకువచ్చాడు. గమనించిన స్కూల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ బాలుడి తల్లిని పిలిపించి ఆ పిస్టల్
Nitin Gadkari | కాంగ్రెస్‌ను అధికారం నుంచి గద్దె దింపడానికి దారితీసిన తప్పిదాలను బీజేపీ పునరావృతం చేయవద్దని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఈ మేరకు సొంత పార్టీని హెచ్చరించారు. భిన్నత్వం ఉన్న పార్టీ బీజేపీ �
సోషల్ మీడియాలో చురుకుగా ఉంటూ తరచూ స్ఫూర్తిదాయక పోస్ట్‌లను షేర్ చేసే పారిశ్రామిక దిగ్గజం హర్ష్ గోయంకా (Harsh Goenka)లేటెస్ట్ పోస్ట్ పలువురిని ఆకట్టుకుంటోంది.
ఊహించని విధంగా భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ ప్రకటన వెలువడగానే విపక్షాలు విలవిల్లాడిపోయాయి. ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశాల కోసం తల్లడిల్లిపోయాయి. పీఆర్సీ నివేదికలో పేర్కొన్న గణాంకాలు దొరికాయి. �