Miracle | ఒక బాలిక కాలువలో పడి మునిగింది. దీంతో ఆమె మరణించినట్లు అంతా భావించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపారు. అయితే ఆ బాలిక సజీవంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ఇది తెలుసుకుని అంతా ఆశ్చర్యపోయారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల శ్రావణ్ మరమగ్గంపై అద్భుతాన్ని సృష్టించాడు. చింతాకులో దూరే చీరను రూపొందించి ఔరా అనిపించాడు. 46 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవు ఉన్న ఈ చీ