మహబూబ్నగర్ : ఉన్నత విద్యావంతురాలైన వాణీ దేవి మచ్చ లేని వ్యక్తిత్వమని మంత్రి నిరంజన్ రెడ్డి కొనియాడారు. మహిళలపై అపారమైన గౌరవం ఉన్న సీఎం కేసీఆర్ మహిళలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థాన�
మచ్చలేని పీవీ కుటుంబం నుంచి వచ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి మొదటి ప్రాధాన్య ఓటు వేసి గెలిపించండి. విద్యా వ్యవస్థపై ఆమెకు అపార అనుభవం ఉండటంతోపాటు లక్షల మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్ది