సీఎం కోలుకోవాలని మంత్రులు హరీశ్, సత్యవతి ఆకాంక్ష
సీఎం కోలుకోవాలని మంత్రుల ఆకాంక్ష| కరోనా సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకోవాలని రాష్ట్ర మంత్రులు టీ హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు...

కరోనా సోకిన ముఖ్యమంత్రి కేసీఆర్ కోలుకోవాలని రాష్ట్ర మంత్రులు టీ హరీశ్‌రావు, సత్యవతి రాథోడ్ ఆకాంక్షించారు.

‘రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి కేసీఆర్.. కరోనా నుంచి సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా. కేసీఆర్ గారి క్రమశిక్షణ, ఆయన మనోస్థైర్యం చాలా గొప్పవి. అందరి దీవెనలతో ఆయన కోలుకుంటారని భావిస్తున్నా’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి టీ హరీశ్ రావు పేర్కొన్నారు.

సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: సత్యవతి రాథోడ్
‘సీఎం కేసీఆర్ కొవిడ్-19 నుంచి త్వరగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యంతో నిండూ నూరేండ్లు జీవించాలని ఉండాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదాలు సీఎం కేసిఆర్‌కు శ్రీరామ రక్షగా ఉన్నాయి. సీఎం కేసిఆర్ సంకల్పం ముందు కరోనా చాలా చిన్నది’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana-photos News in Telugu and Telugu News
- Tags
- CM KCR
- corona
- harish rao
- ministers
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

