జిల్లా కేంద్రాల్లో డయాగ్నొస్టిక్ సెంటర్లను ప్రారంభించనున్న మంత్రులు
డయాగ్నొస్టిక్ సెంటర్లను| జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రాలను మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లలో ఉచితంగా రోగ నిర్ధరణ పరీక్షలు చేయనున్నారు. ఈ డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో కరోనా సహా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

హైదరాబాద్: జిల్లా కేంద్రాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన డయాగ్నొస్టిక్ కేంద్రాలను మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 19 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లలో ఉచితంగా రోగ నిర్ధరణ పరీక్షలు చేయనున్నారు. ఈ డయాగ్నొస్టిక్ కేంద్రాల్లో కరోనా సహా 57 రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీనికోసం ప్రభుత్వం ఆయా కేంద్రాల్లో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేసింది. దీంతో పేదలకు మెరుగైన సేవలు అందనున్నాయి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి పంపే నమూనాలకు పరీక్షలు జరిపేలా ఇక్కడ ఏర్పాట్లు చేశారు.

నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, గద్వాల, సంగారెడ్డి, మెదక్, జనగామ, ములుగు, మహబూబాబాద్, జగిత్యాల, సిద్దిపేట, సిరిసిల్ల, వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ఈ డయాగ్నొస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిని నేడు ఆయా జిల్లాల మంత్రులు ప్రారంభింస్తారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stock Market | భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 1,109 పాయింట్లు లాభం
అవినీతి రహిత సమాజ నిర్మాణానికి ప్రజల్లో అవగాహణ ఎంతో అవసరం
Jatayu | ‘రామాయణం’లో జటాయువుగా అనుపమ్ ఖేర్!
CPR | సీపీఆర్ అంటే ఏమిటి.. హార్ట్ ఎటాక్ వచ్చినప్పుడు ఇది ఎందుకు కీలకం..
రాష్ట్రస్థాయి ఖో-ఖో పోటీలకు భీమవరం విద్యార్థినులు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

