వైద్యసేవలు, దవాఖానల్లో సౌకర్యాల కల్పనపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
ఉపసంఘం| రాష్ట్రంలో వైద్య సేవలు, దవాఖానల్లో సౌకర్యాలను మెరుగుపరడం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీకానుంది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘం సమావేశమవడం ఇదే మొదటిసారి.

హైదరాబాద్: రాష్ట్రంలో వైద్య సేవలు, దవాఖానల్లో సౌకర్యాలను మెరుగుపరడం వంటి అంశాలపై ప్రభుత్వం నియమించిన మంత్రివర్గ ఉపసంఘం నేడు భేటీకానుంది. మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ఏర్పాటైన ఈ ఉపసంఘం సమావేశమవడం ఇదే మొదటిసారి. ఈ కమిటీలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్య వతి రాథోడ్ సభ్యులుగా ఉన్నారు. ఇతర రాష్ట్రాలు, దేశాల్లో ఎలాంటి వైద్య సేవలు అందిస్తున్నారు, మౌలిక సదుపాయాల కల్పనపై త్వరలో అధ్యయనం చేయనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
Software employee | భారీ సిమెంట్ పైపులను ఢీ కొట్టిన కారు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని దుర్మరణం
Raptadu incident | వరుసకు బాబాయ్..! పెళ్లి చేసుకోవాలని బాలికపై ఒత్తిడి, రాప్తాడు ఘటనలో కీలక విషయాలు
Prakash Raj | ప్రకాష్ రాజ్‌కు సినిమా అవకాశాలు తగ్గడానికి కారణం అదేనా.. సంచలన విషయాలు బయటపెట్టిన భార్య
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

