Minister Tummala | సాగు చేస్తున్న ప్రతి ఎకరానికి రూ.6,000 చొప్పున అర్హులైన ప్రతి రైతుకు రైతు భరోసా పథకాన్ని(Ryhu bharosa) వర్తింపచేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala )అన్నారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. పసుపు బోర్డు ఏర్పాటుపై తెలంగాణ మంత్రిగా ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెబితే అర�
Jagadish Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతుల యుద్ధం తప్పదని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ఖరీఫ్‌కి రైతు భరోసా లేదన్న మంత్రి తుమ్మల వ్యాఖ్యలపై మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చ�
Minister Tummala | అలంపూర్(Alampur) శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి(Bala Brahmeswara Swamy) ఆలయాలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) దర్శించుకు న్నన్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రైతు రుణమాఫీ ఖాతాల్లో బ్యాంకులు తప్పులు చేశాయని, ఇప్పటివరకు ఆరు కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో రెండువేల వరకు తప్పు డు ఖాతాలను గుర్తించామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Tummala Nageswara Rao | అభయహస్తం కింద అమలు చేసే ఆరు గ్యారెంటీ పథకాల(Government schemes)ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala) సూచించారు.