కేంద్ర మంత్రి, జేడీ(ఎస్) నేత హెచ్డీ కుమారస్వామిపై కేసు నమోదైంది. మైనింగ్ కేసును దర్యాప్తు చేస్తున్న తనను కుమారస్వామి బెదిరించారంటూ ఒక పోలీస్ ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు.
HD Kumaraswamy : కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక, విపక్షాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొందని కేంద్ర మంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి ఆందోళన వ్యక్తం చేశారు.