ఐదు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మధ్యాహ్న భోజన కార్మికులు ఇల్లెందు ఎంఈవో కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు, సీఐటీయూ నాయకులు మాట్లాడుత�
వేతనాలు రాకుంటే ఎలా బతకాలని మధ్యాహ్న భోజన కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడు నెలలుగా జీతాలు రాకపోవడంతో పూట గడవడంలేదని.. మా పిల్లలకు భోజనం ఎలా పెట్టాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.