పాతబస్తీ మెట్రో కారిడార్, ప్యారడైస్-శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ఎంతో కీలకమైనదిగా చెప్పుకునే మెట్రో పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. రెండో దశ(ఫేజ్-2) విస్తరణ ప్రణాళికలను కేంద్రం ఇంకా ఆమోదించలేదు.
రెండో దశ మెట్రో పనులు క్షేత్ర స్థాయిలో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఆధ్వర్యంలో రెండు ప్రైవేటు కన్సల్టెన్సీలు 70 కి.మీ మేర ప్రతిపాదించిన మార్గాల్లో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూప�
పాతబస్తీ మెట్రో రైలు సన్నాహాక పనులను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాలతో మెట్రో రైలు అలైన్మెంట్, ప్రభావిత ఆస్తులపై డ్రోన్ సర్వేను ప్రారంభించామని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తె
ఎయిర్‌పోర్టు రోడ్డులో మెట్రో ప్రాజెక్టు పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు లోపలి వరకు నిర్మిస్తున్న మెట్రో మార్గంలో పిల్లర్ల నిర్మాణానికి సంబం�
ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టు సర్వే పనులు ఐటీ కారిడార్‌లోని రాయదుర్గంలో మొదలయ్యాయి. ఆదివారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రెండు ఇంజినీరింగ్ బృందాలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యట�