‘నావిక్’కు ఎదురుదెబ్బ!
భారత స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్(నావిక్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నావిక్‌లోని నాలుగు కార్యాచరణ ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో తెలిపింది.
- ఐఆర్ఎన్ఎస్ఎస్ ఉపగ్రహం విఫలం
న్యూఢిల్లీ: భారత స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్(నావిక్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. నావిక్‌లోని నాలుగు కార్యాచరణ ఉపగ్రహాల్లో ఒకటి విఫలమైనట్లు ఇస్రో తెలిపింది. దీన్ని ప్రయోగించిన 10 సంవత్సరాల తర్వాత ఇది విఫలమైనట్లు ఇస్రో పేర్కొన్నది. 2016 మార్చి 10న ప్రయోగించిన ఇండియన్ రీజినల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్‌కు చెందిన ఐఆర్ఎన్ఎస్ఎస్ 1-ఎఫ్ చివరి నిర్వాహక ఆటమిక్ క్లాక్(అణు గడియారం) పనిచేయకపోవడంతో అది విఫలమైనట్లు ఇస్రో వర్గాలు తెలిపాయి.
దాని లోపల ఉన్న మూడు అణు గడియారాల్లో ఒకదానితో మాత్రమే ఉపగ్రహం పనిచేస్తున్నదని వారు చెప్పారు. నావిక్ వ్యవస్థ ప్రజలకు, రైల్వేలు, సైన్యం వంటి ప్రభుత్వ సంస్థలకు నావిగేషన్ సేవలను అందించడానికి కనీసం నాలుగు స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహాలు పూర్తిగా పనిచేయాల్సి ఉంటుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

