Home
Metro Corridor
Metro Corridor
-
"మెట్రో, ఎలివేటెడ్ పనులను వేగవంతం చేయండి"
1 year agoపాతబస్తీ మెట్రో కారిడార్, ప్యారడైస్-శామీర్‌పేట ఎలివేటెడ్ కారిడార్ల విస్తరణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు."ఎమర్జెన్సీ బాధితుల త్యాగాలను గౌరవిద్దాం"
1 year agoదేశంలో ఎమర్జెన్సీని ప్రతిఘటించిన వ్యక్తుల త్యాగాలను స్మరించుకుని గౌరవించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాజ్యాంగబద్ధ హామీగా ఇచ్చిన హక్కులు అపహరణకు గురై, ఆపై ఊహించలేని భయానక పరిస్థితులకు గురైన"Metro corridor | హైదరాబాద్ మెట్రో రైల్ డీపీఆర్‌లకు గ్రీన్ సిగ్నల్"
2 years agoMetro corridor | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్రో కారిడార్ల పొడిగింపునకు సంబంధించిన డీపీఆర్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో హైదరాబాద్ ఉత్తర భాగంలో మెట్రో రైల్ కల నెరవేరబోతున్నది."Hyderabad Metro | మెట్రో రెండో దశలో.. మరో 4 మార్గాలను జత చేయండి"
2 years agoఉత్తర హైదరాబాద్ ప్రాంతానికి మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాన్ని కల్పించేందుకు మెట్రో రెండో దశలో అదనంగా 4 మెట్రో కారిడార్లను చేర్చాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు మెట్రో ఎం.డీ ఎన్వీఎస్ రెడ్డి�"రద్దీ లేని మార్గానికి మెట్రోనా..?"
2 years agoమెట్రో రైలు రెండో దశలోనే ఫోర్త్ సిటీకి మెట్రో కారిడార్‌ను నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ మెట్రో సాధన సమితి ప్రతినిధులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో ర�"Hyderabad Metro | వంకర టింకర.. పట్టాలెక్కకముందే మారిన మెట్రో-2లెక్కలు"
2 years agoరెండోదశ మెట్రోలో ప్రతిపాదిత కారిడార్లు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. రోజుకో మాట, పూటకో పాట అన్నట్టుగా రెండో దశ మెట్రోను మార్పులు చేర్పులతో రేవంత్ సర్కారు కాలయాపన చేస్తున్నదే తప్ప... క్షేత్ర స్థాయిలో మెట్"డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్"
2 years agoమెట్రో రైలు రెండో దశలో డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులోని కారిడార్లను అనుసంధానిస్తున్న మార్గాలు జాత"3 నెలల్లోనే రూ.2563 కోట్లు"
3 years agoపాతనగరంలో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ సర్కారు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రో కారిడార్ నిర్మ�తాజా వార్తలు
పెద్దవాగులో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలి : ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి
Health Tips | స్వీట్లు తినడం మానేసినా షుగర్ లెవల్స్ తగ్గడం లేదా.. అయితే కారణం ఇదే..!
Rahul Gandhi | రాహుల్‌గాంధీ కాన్వాయ్‌లో ప్రమాదం.. ఒకదానినొకటి ఢీకొన్న ఐదు కార్లు, అంబులెన్స్..!
Medak | నకిలీ విత్తనాలతో మోసపోయిన రైతులు.. ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిస్తున్న షాపు యజమాని
AP News | ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య.. ప్రకాశం జిల్లాలో దారుణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య








