Met Gala | మెట్ గాలా (Met Gala) .. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లో ఏటా మే తొలి సోమవారం ఈ వేడుకను నిర్వహిస్తుంటారు.
Met Gala | అమెరికా వ్యాప్తంగా పాలస్తీనా అనుకూల నిరసనలు కొనసాగుతున్నాయి (Pro Palestine protesters). తాజాగా అక్కడ జరుగుతున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటైన మెట్ గాలా (Met Gala)కు కూడా ఈ నిరసనల సెగ తాకింది.
Met Gala | మెట్ గాలా (Met Gala) .. ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్యాషన్ ఈవెంట్లలో (biggest fashion event) ఒకటి. న్యూయార్క్ (NewYork) నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ (Metropolitan Museum of Art) లో ఏటా మే నెలలో ఈ వేడుకను నిర్వహిస్తుంటారు.
మెట్ గాలా( MET Gala ).. సెలబ్రిటీలు డిజైనర్ వేర్ దుస్తుల్లో మెరిసిపోతూ కనిపించే మెగా ఈవెంట్. ప్రతి ఏటా మే నెలలో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరుగుతుందీ వేడుక.